Sachchidananda Saraswati Swamy Condemns Attacks On AP Temples! | Oneindia Teugu

2021-01-06 1

Sachidananda Saraswati Swamy condemns attacks on AP temples,said that we will nottolarate attack temples.

#SachchidanandaSaraswatiSwamy
#APTemples
#AndhraPradesh
#APCMJagan
#APGovt
#TDP

హిందూ సంస్కృతి సాంప్రదాయాలపై దాడులు జరుగుతుంటేచూస్తూ ఊరుకోకూడదని వాళ్ళు ఎవరైనా ఎలాంటి వారైనా శత్రు సంహారం జరిగినఫుడ్ ధర్మం న్యాయం నిలబడుతుందని, అది పరిపాలన చేసే రాజు చేతుల్లోనే ఉంటుందని అన్నారు తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి.